SRD: బూరుగడ్డ, వెల్మకన్న గ్రామాల విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ కోరారు. ఈ మేరకు ఆయన మెదక్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి'


