NLG: చిట్యాల మండలం వనిపాకలలో బీజేపీ బూత్ అధ్యక్షుడు పీక మహేష్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఇవాళ జరిగింది. మండల అధ్యక్షుడు పీక వెంకన్న పాల్గొని ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖర్జీ గొప్ప జాతీయవాది అని, కలకత్తా వర్సిటీ వీసీగా సేవలు అందించారని, పశ్చిమ బెంగాల్ పాకిస్థాన్‌లో కలవకుండా కాపాడారని కొనియాడారు.
వార్తలు
'శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది'


