హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'అక్ర‌మ అరెస్టుల‌కే స‌మ‌యం కేటాయింపు'

VSP: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మ‌త్స్య‌కార‌నేత వాసుప‌ల్లి జాన‌కీరామ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన‌వ‌స‌ర అరెస్టులను చేయ‌డం తప్ప, తమ బాధలను పట్టించుకునే వారే లేరని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.