హైదరాబాద్: 28°C
వార్తలు

'వరద ముంపు నుంచి కాపాడండి'

HNK: ఓరుగల్లు నగరాన్ని వరద, ముంపు నుంచి కాపాడాలని సోమవారం గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్నకు CPM జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. నగరంలోని కాలువలు, నాలాలలో పేరుకుపోయిన చెత్త, గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని, నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు.