HNK: మడికొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిసరాలను GWMC కమిషనర్ వెంకన్న సోమవారం పరిశీలించారు. హాస్టల్ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల కుక్కలు, పందులు సంచరిస్తున్నందున అట్టి నిర్మాణాన్ని చేపట్టడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. హాస్టల్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ అన్నారు.
వార్తలు
హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్


