హైదరాబాద్: 28°C
వార్తలు

'టేబుల్ సర్వే కాకుండా ఇంటింటికీ వెళ్లాలి'

ASR: డుంబ్రిగుడ మండలం అరకు, కొర్రాయి, కొల్లాపుట్టు, గసభ, సొవ్వ సచివాలయాలను సోమవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. SIR ప్రక్రియ పురోగతి, BLOల పనితీరు, కొత్త ఓటర్ల నమోదు, వలస ఓటర్ల వివరాలను పరిశీలించారు. BLOలు టేబుల్ సర్వే కాకుండా తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలన్నారు.