VZM: దత్తిరాజేరు మండలంలోని కే. కృష్ణాపురం, వంగర గ్రామాలకు చెందిన ఇద్దరు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం అందజేశారు. కే. దత్త శ్రీదేవికి రూ.1,01,925, సోమల వేణుగోపాల్‌కు రూ.31,483 మంజూరైనట్లు టీడీపీ మండల అధ్యక్షుడు చెప్పా చంద్రశేఖర్ తెలిపారు. వైద్య ఖర్చుల కోసం నిధులు మంజూరు చేయించారన్నారు.
వార్తలు
ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


