హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: SP

SRD: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల తమ సమస్యలను SP పరితోష్ పంకజ్‌కు వివరించారు. సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత SIలకు ఆదేశించారు. స్టేషన్లలో పరిష్కారం కానీ సమస్యలను నేరుగా తనకు వివరించవచ్చని తెలిపారు.