SRPT: తెలంగాణలో 20 వేల పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయోపరిమితిని 36 ఏళ్లకు పెంచాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ నాయకుడు జనిగ సందీప్ ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు
వార్తలు
'20వేల పోస్టులతో పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి'


