హైదరాబాద్: 28°C
వార్తలు

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: CITU

SRD: కొండాపూర్ మండలం మల్లేపల్లి పరిధిలోని మైక్రో బాక్స్ పరిశ్రమలో తొలగించిన 13 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో ఇవాళ మల్లేపల్లి నుంచి పరిశ్రమ వరకు ర్యాలీ నిర్వహించారు. 8 నెలలుగా ఉద్యమంలోకి అనుమతించక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, CITU నాయకుల ఆరోపించారు.