AP: జర్నలిస్ట్ KVR భార్య విజయలక్ష్మిపై VZM జిల్లా బొబ్బిలి స్టేషన్‌లో ‘ZERO FIR’ నమోదైంది. HYDలో KVR అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును HYD సరూర్‌నగర్ పోలీసులకు బదిలీ చేస్తూ సమాచారమిచ్చారు. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో KVRను బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేశారు.
వార్తలు
జర్నలిస్ట్ KVR భార్యపై కేసు నమోదు


