హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలి'

NGKL: జిల్లా బిజినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, రైతులకు యూరియాను సకాలంలో, పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, లాభదాయకమైన కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.