హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు జాబితా సవరణను పరిశీలించిన కలెక్టర్

NGKL: బిజినేపల్లి మండలంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను సోమవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. మండలంలో మొత్తం 61,545 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికే 2 వేలకు పైగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.