NLR: బుచ్చిరెడ్డిపాలెం కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘం నుంచి వస్తున్న ఆటో అన్నా రెడ్డిపాలెం గ్రామానికి మలుపు తీసుకుంటున్న సమయంలో అదే వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అంబులెన్‌లో ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
VIDEO: ఆటోను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు


