SS: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక తలుపుల మండలంలో జలాశయాలు అడుగంటాయి. కృష్ణాజలాలతో నింపిన కొండారెడ్డి చెరువు సైతం ఎండిపోవడంతో 2 వేల ఎకరాల పంటలకు ముప్పు వాటిల్లింది. బావులు, బోర్లు ఎండిపోవడంతో రైతులు వరినారు వేసేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కృష్ణాజలాలతో చెరువులను నింపి ఆదుకోవాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతోంది.
వార్తలు
అడుగంటుతున్న జలాశయాలు


