హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 11న ఉచిత వైద్య శిబిరం

సత్యసాయి : పెనుకొండ సర్వశెట్టి కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శ్రీ సర్వశెట్టి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘాల సహకారంతో శ్రీ మధుసూదన్ సాయి ఆసుపత్రి వైద్యులు సేవలందిస్తారు. జనరల్, స్త్రీ, శిశు, నేత్ర, ఎముకల వైద్యం, ఫిజియోథెరపీ, ఈసీజీ, ఎక్స్-రే, మందులు, కళ్లజోళ్లు అందజేయనున్నారు.