హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేన కార్యక్రమానికి విశేష స్పందన

AP: జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. జనసేన నిర్మాణ సారథుల కమిటీలు 7 రోజులుగా పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు, సాధకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పవన్‌ కళ్యాణ్‌ పరిశీలించి, అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.