KRNL: కోసిగికి చెందిన నాడిగినేని రంగన్న కుటుంబంతో పాటు దాదాపు 100 మంది కార్యకర్తలు మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన రాఘవేంద్ర రెడ్డి, ప్రతి కార్యకర్తకు సమాన గౌరవం, ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
కోసిగిలో టీడీపీలో చేరిన ప్రముఖ కుటుంబం


