KRNL: ఓర్వకల్లుకు సోమవారం శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓర్వకల్లు మండలంతో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
వార్తలు
నేడు ఓర్వకల్లుకు శారదా పీఠాధిపతి రాక


