SRPT: అనంతగిరి మండలంలో నూతన రహదారి నిర్మాణ పనులు రెండు నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవాళ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కుటుంబరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.
వార్తలు
VIDEO: 'రోడ్డు నిర్మాణ పనుల త్వరగాతిన పూర్తి చేయాలి'


