RR: మక్తల్ మున్సిపాలిటీ దండు గ్రామంలో మారెమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేయగా, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి


