NZB: ప్రాజెక్ట్ రామడుగులో ఎంపీడీవో మారుతి ప్రాజెక్ట్ రామడుగు గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని నర్సరీ, హరితహారం మొక్కల సంరక్షణ, అలాగే SIR కార్యక్రమం అమలును పరిశీలించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామస్థులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
వార్తలు
ప్రాజెక్ట్ రామడుగులో MPDO ఆకస్మిక తనిఖీ


