AP: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. YCP హయాంలో ప్రాజెక్టుల భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు. అప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోని నాయకులు.. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. YCP వైఫల్యాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోయాయన్నారు.
వార్తలు
ప్రాజెక్టుల భద్రతను YCP గాలికొదిలేసింది: నిమ్మల


