హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులు అదుపులో వంటేరు ప్రతాప్‌రెడ్డి

MDK: మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం వద్ద నిర్వహిస్తున్న కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన గజ్వేల్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురిని చిన్నశంకరంపేట పీఎస్‌కు తరలించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారని ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.