BPT: SIR-2026లో భాగంగా గణన పత్రం సమర్పణకు జులై 14 చివరి తేదీ అని బాపట్ల MRO షలీమా మంగళవారం తెలిపారు. ఇప్పటికే నమోదైన ఓటర్లు తప్పనిసరిగా BLOను సంప్రదించాలన్నారు. సచివాలయాలు, ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు. ఆలస్యం చేయకుండా ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
వార్తలు
'గణన పత్రం సమర్పణకు 7 రోజులే గడువు'


