హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కంటైనర్ పాఠశాలపై సందిగ్ధం

MLG: ఏటూరునాగారం మండలం గంటలకుంటలో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాల వినియోగంపై అనిశ్చితి నెలకొంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా అటవీశాఖ అడ్డుకుంటోందన్న ప్రచారం స్థానికంగా చర్చకు దారితీసింది. పాఠశాల ఏర్పాటుకు సహకరించిన అధికారులు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడంపై గ్రామస్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి సీతక్క వివరాలు కోరినట్లు సమాచారం.