హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరం

KDP: పోలీస్ సంక్షేమ ఆస్పత్రిలో ఏషియన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో పలు ప్రత్యేక వైద్య పరీక్షలను రాయితీ ధరలకు నిర్వహించారు.