SRD: ఖేడ్ మండలం లింగాపూర్ జీపీలో SIR ప్రక్రియపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. BLOలు సుజాత, మాణిక్యం ఈ మేరకు స్థానిక ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే కొందరికి ఫారాలు నింపేందుకు అవగాహన లేకపోవడంతో BLOలు స్థానికంగా రెండు రోజులపాటు ఉండి పనులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఇందులో సర్పంచ్ రుక్మిణి హనుమన్లు ఉన్నారు.
వార్తలు
లింగాపూర్‌లో SIR పై స్పెషల్ డ్రైవ్


