హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఏ టైమ్‌లో తింటే మంచిది?

ఉదయం నిద్రలేచిన 2 గంటలలోపు అంటే అల్పాహారం తినేయాలి. మధ్యాహ్నం భోజనం 12:30 నుంచి 2 గంటలలోపు తినడం మేలు. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే తినాలి. సూర్యాస్తమయం లోగానే తింటే మరింత మంచిది. ఎప్పుడైనా కడుపు పూర్తిగా నిండే వరకు తినకూడదు. 80% నిండినట్లు అనిపించగానే ఆపేయాలి. భోజనానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాత నీళ్లు తాగాలి.