నేలపై పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక సహజ స్థితిలో ఉంటుంది. ఇది నడుము నొప్పి తగ్గడానికి, భంగిమ మెరుగుపడటానికి ఎంతగానో సహాయపడుతుంది. కండరాల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. అయితే, కీళ్ల నొప్పులు ఉన్నవారు లేదా వృద్ధులు నేలపై పడుకునే ముందు జాగ్రత్త వహించాలి.
ఆరోగ్యం
నేలపై పడుకుంటున్నారా..?


