'బ్రహ్మ ముహూర్తం' (తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 మధ్య)లో నిద్రలేవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పవిత్ర సమయంలో ప్రకృతి ప్రశాంతంగా, సాత్విక శక్తితో నిండి ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి విశేషంగా పెరుగుతాయి. వ్యాయామం, ధ్యానానికి ఇది ఉత్తమ సమయం. ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా, శారీరక, మానసిక ఆరోగ్యంతో గడపవచ్చు.
ఆరోగ్యం
'బ్రహ్మ ముహూర్తం'లో నిద్రలేవాలి.. ఎందుకంటే?


