మిగిలిపోయిన పాలు లేదా ఒకటి, రెండు రోజుల పాత పాలను చాలా మంది పనికిరావని భావించి పారేస్తుంటారు. అయితే వాటిని ఉపయోగించి రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. మజ్జిగ తయారు చేసుకోండి 2. దేశీ నెయ్యి తయారు చేయండి 3. కేకులు, బేకింగ్‌లో వాడండి 4. గ్రేవీలు, సూప్‌లకు క్రీమీ టెక్స్చర్ 5. పనీర్ తయారు చేసుకోవచ్చు 6. పెరుగు తోడు పెట్టండి
ఆరోగ్యం
మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఇలా చేయండి


