మెడ చుట్టూ ఉండే నల్లటి వలయాలను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసంలో తేనె కలిపి మెడపై రాసి, 20 నిమిషాల తర్వాత కడగాలి. శనగపిండి, పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా చేసి రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తాజా అలోవెరా జెల్‌ను మెడపై మసాజ్ చేయాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి.
ఆరోగ్యం
మెడ చుట్టూ నల్లగా.. తగ్గేదెలా?


