WNP: ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగానే రాజకీయ ప్రముఖులకు, మాజీ అధికారులకు ప్రభుత్వం భద్రత తగ్గించిందని కాంగ్రెస్ నాయకులు చిర్ల జనార్ధన్ సాగర్ స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎటువంటి ప్రాణహాని లేదని, కేవలం కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
వార్తలు
VIDEO: 'నివేదిక ఆధారంగానే భద్రత తగ్గింపు'


