హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందజేత

NDL: బనగానపల్లె పట్టణం రవ్వలకొండ ప్రాంతంలో ఉన్న గురుకుల పాఠశాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి జన్మదిన వేడుకలు సందర్భంగా ఇందిరమ్మ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.