బకాసనం (కాకి భంగిమ) అనేది శరీర బ్యాలెన్స్, ఏకాగ్రతను పెంపొందించే యోగాసనం. బకాసనం వేస్తే చేతులు, మణికట్టు, ముంజేతులు, భుజాలు బలంగా మారతాయి. పొత్తికడుపు, వెన్నుముక కండరాలు గట్టిపడతాయి. ఇది శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం మొత్తం బరువును చేతులపై మోపడం వల్ల శరీరంపై అదుపు, బ్యాలెన్స్, మానసిక ఏకాగ్రత పెరుగుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యం
బకాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


