ASR: పాడేరు, చింతపల్లి మండలాల్లో కాఫీ, మిరియాల తోటలు, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లను ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, కాఫీ బోర్డు అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులతో సమావేశమై, తోటల నిర్వహణ, దిగుబడులు, సమస్యలపై చర్చించారు. అంతర పంటగా మిరియాల సాగు విస్తరణకు సాంకేతిక సహకారం అందిస్తామన్నారు.
వార్తలు
పలు మండలాల్లో పర్యటించిన అధికారులు


