హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఇవి పాటిస్తే.. బరువు తగ్గడం సులువే!

రోజూ భోజనానికి ముందు తాజా కూరగాయలతో చేసిన సలాడ్‌ను తీసుకోవాలి. బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు, సజ్జలు తదితర మిల్లెట్స్ మంచిది. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, పెసరట్టు, ఓట్స్ ఉప్మా లేదా వెజిటేబుల్ ఉప్మా వంటివి తీసుకోండి. వీలైనంత వరకు నూనె తగ్గించండి. మజ్జిగ ఎక్కువగా తాగండి. పాల ఉత్పత్తుల్లో అధిక కొవ్వు ఉండే పదార్థాలను మితంగా ఉసుకోండి. జంక్ ఫుడ్స్, స్వీట్ డ్రింక్స్ తగ్గించాలి.