చాలామందికి వర్షంలో తడవాలని ఉంటుంది.. కానీ తడిస్తే జ్వరం వస్తుందని భయపడుతుంటారు. కానీ, వర్షంలో తడవడం వల్ల శరీరానికి, మనస్సుకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వాన నీటిలో ఉండే సహజ మూలకాలు చర్మాన్ని శుభ్రపరిచి మెరిసేలా చేస్తాయి. వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి సువాసన ఒత్తిడిని తగ్గించి, మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే పరిమితి మించితే ప్రమాదమే.
ఆరోగ్యం
వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలా..?


