VZM: బొబ్బిలి మండలం పిరిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో సీనియర్ సివిల్ జడ్జి ఎ. రాధాకృష్ణమూర్తి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోహిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్యం, పీసీ-పీఎన్‌డీటీ చట్టం, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు.
వార్తలు
పీహెచ్‌సీలో జాతీయ వైద్యుల దినోత్సవం


