ASR: "SIR" ప్రగతిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. గిరిజన ప్రాంత పరిస్థితులు, తక్కువ అక్షరాస్యత, ఇంటర్నెట్, రవాణా సౌకర్యాల ఇబ్బందుల వల్ల ఓటర్ల గుర్తింపులో ఎదురవుతున్న సవాళ్లను కలెక్టర్ నిశాంతి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయినాసరే అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
వార్తలు
"SIR" ప్రగతిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం


