హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చుండ్రు సమస్యకు చెక్ పెట్టండిలా!

కొన్ని చిట్కాలతో చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. తలకు నిమ్మరసం పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగితే చుండ్రు తగ్గుతుంది. వేడి చేసిన కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం కలిపి మసాజ్ చేయాలి. వారానికి ఒకసారి పెరుగు తలకు రాసుకుంటే కుదుళ్లు తేమగా ఉండి చుండ్రు తగ్గుతుంది. వారానికి 3 సార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా దువ్వెనలు, టవల్స్ వేరే వారితో పంచుకోవద్దు.