హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కొబ్బరి పాలతో ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే 'లారిక్ యాసిడ్' రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులోని ఎంసిటి ఫ్యాట్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. చర్మం, జుట్టు మెరిసేలా చేయడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.