హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పదే పదే మెట్లు ఎక్కుతున్నారా..?

పదే పదే మెట్లు ఎక్కడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కాళ్ల కండరాలు దృఢపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ మార్గం. అయితే, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, వృద్ధులు జాగ్రత్త వహించాలి. వ్యాయామం చేసేటప్పుడు సరైన చెప్పులు ధరించడం, వెన్నెముక నిటారుగా ఉంచడం ముఖ్యం.