హైదరాబాద్: 28°C
వార్తలు

దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించిన సీపీఎం

RR: నిజాం రజాకార్లకు, పటేల్ పట్వారిలకు, దొరలకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చేవెళ్లలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.