GNTR: ప్రతి పౌరుడికి స్ఫూర్తినిచ్చే అమరవీరుడు అల్లూరి సీతారామరాజు అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా గుంటూరు నాజ్ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు త్యాగం భారత జాతికి చిరస్మరణీయమన్నారు.
వార్తలు
'అల్లూరి సీతారామరాజుకు ఎమ్మెల్యే నివాళి'


