తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. ఆయన దేశభక్తి, త్యాగనిరతి, ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
వార్తలు
'చరిత్రలో నిలిచిన మహనీయుడు అల్లూరి'


