RR: SIR-2026లో భాగంగా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ERO) కొత్తపేటలో పర్యటించారు. న్యూ మారుతీ నగర్ లో BLOల ద్వారా జరుగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీని ఆయన తనిఖీ చేశారు. నిర్ణీత గడువులోగా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు, గణన పత్రాల పంపిణీని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
వార్తలు
కొత్తపేటలో పర్యటించిన జోనల్ కమిషనర్


