PPM: ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమ లక్ష్యాల సాధనలో అధికారులు ఎట్టిపరిస్థితులోనూ వెనుకంజ ఉండరాదని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా, ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సీతానగరం మండలం పెదబోగీల సచివాలయం-1 పరిధిలో జరుగుతున్న ఓటర్ల సవరణ జాబితా అమలుతీరును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఆనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
వార్తలు
'ఎట్టి పరిస్థితులోనూ వెనుకంజ ఉండరాదు'


