GDWL: 2026–27 వానాకాలం సీజన్‌కు రైతు భరోసా పథకం కోసం కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కేటిదొడ్డి మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. 2026 జూన్ 15లోపు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు, అలాగే బ్యాంకు వివరాలు నమోదు చేయించుకోని అర్హులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
'రైతు భరోసాకు కొత్త దరఖాస్తులు'


